te_tw/bible/other/bold.md

2.6 KiB
Raw Permalink Blame History

ధైర్యంగల, ధైర్యం, ధైర్యమిౘ్చు

నిర్వచనం:

ఈ పదాలన్నీ అది దుర్లభం, ప్రమాదకరం అయినప్పటికీ ధైర్యంగా నిబ్బరంగా సత్యం పలుకుతూ సరి అయినది చేస్తూ ఉండడాన్ని సూచిస్తున్నది.

  • "ధైర్యవంతుడు" అయిన వ్యక్తి మంచి దాన్ని. సవ్యమైన దాన్ని చెయ్యడానికి, పీడనకు గురి అవుతున్న వారికి అండగా నిలవడానికి భయపడడు. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నిర్భీతి” లేక “నిర్భయం."
  • కొత్త నిబంధనలో, శిష్యులు "ధైర్యంగా" క్రీస్తును గురించి బహిరంగ ప్రదేశాల్లో ప్రకటించారు. చెరసాలలో వేసే అవకాశం, హతమార్చే ప్రమాదం ఉన్నప్పటికీ జంకలేదు. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"నిబ్బరమైన” లేక “బలమైన ధైర్యంతో” లేక “నిర్భీతిగా."
  • "ధైర్యం"ఈ ఆరంభ శిష్యుల క్రీస్తు యొక్క విమోచన కారకమైన సిలువ మరణం గురించిన సువార్త గురించి మాట్లాడడం వల్ల సువార్త ఇశ్రాయేలు అంతటా వ్యాపించింది. ఇతర దేశాలకు, చివరికి మిగతాలోకం అంతటికీ పాకింది. "నిబ్బరమైన ధైర్యం."అని కూడా తర్జుమా చెయ్య వచ్చు.

(చూడండి: confidence, good news, redeem)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0982, H5797, G06620, G22920, G36180, G39540, G39550, G51110, G51120