te_tw/bible/other/acquit.md

1.6 KiB

విడుదల చేయు, విడుదల చేయుట, విడుదల అయిన

నిర్వచనం:

ఈ పదం "విడుదల చేయు" అంటే బహిరంగంగా ఒక మనిషిని అతనిపై మోపిన నేరం విషయంలో అతన్ని దోషిగా ఎంచవద్దని ప్రకటించడం.

  • ఈ మాటను కొన్ని సార్లు బైబిల్లో పాపులను క్షమించడం గురించి వాడారు.
  • తరచుగా దేవునిపై తిరగబడిన దుష్టులను విడుదల చేసే సందర్భంలో ఈ మాట వాడవచ్చు.
  • దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు "నిర్దోషులుగా ప్రకటించు” లేక “ఒకడు దోషి కాదని తీర్పు చెప్పడం."

(చూడండి: క్షమించు, అపరాధ భావము, పాపం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3444, H5352, H5355, H6403, H6663