1.8 KiB
1.8 KiB
తీతు
వాస్తవాలు:
తీతు ఒక అన్యుడు. ఆదిమ సంఘాలలో నాయకునిగా ఉండడానికి ఇతడు పౌలు ద్వారా శిక్షణ పొందాడు.
- పౌలు తీతుకు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో పుస్తకాలలో ఒకటి.
- ఈ ఉత్తరంలో/పత్రికలో క్రేతు ద్వీపములోని సంఘాలలో పెద్దలను నియమించమని పౌలు తీతును హెచ్చరించాడు.
- క్రైస్తవులకు పౌలు రాసిన కొన్ని ఇతర ఉత్తరాలలో/పత్రికలలో తీతు తనను ప్రోత్సహించాడనీయు, తనకు ఆనందాన్ని తీసుకొనివచ్చాడనీ/కలిగించడాని పౌలు తీతును గురించి ప్రస్తావిస్తున్నాడు.
(అనువాదం సలహాలు : పేర్లను అనువదించడం ఎలా) How to Translate Names
(చూడండి: appoint, believe, church, circumcise, Crete, elder, encourage, instruct, minister)
బైబిలు రిఫరెన్సులు:
- 2 తిమోతి 04:10
- గలతీ 02:01-02
- గలతీ 02:03-05
- తీతు 01:04
పదం సమాచారం:
- Strong's: G51030