3.1 KiB
పెద్ద, వృద్ధలు, ముసలితనం
నిర్వచనం:
"పెద్ద" లేదా "వృద్ధులు" అనే పదం సమాజంలో పరిణతి
గల పెద్దలుగానూ నాయకులుగానూ మారడానికి సరిపడిన వయసుకు ఎదిగిన ప్రజలను (బైబిలు సాధారణంగా పురుషులును) సూచిస్తుంది. ఉదాహరణకు, వృద్ధులకు నెరసిన వెంట్రుకలు ఉంటాయి, వయోజనులైన పిల్లలు ఉంటారు, లేదా మనుమ సంతానం లేదా మునిమనుమ సంతానం ఉంటుంది.
"పెద్ద" అనే అనే పదం సహజంగా వయసుపైబడి, అనుభవమూ, గొప్ప దర్శనమూ కలిగియుండడం కారణంగా వారు పెద్దలుగా ఉంటారనే వాస్తవికతలో నుండి వచ్చింది.
పాత నిబంధనలో, ఇశ్రాయేలీయులను సామాజిక న్యాయం, మోషే ధర్మశాస్త్రం విషయాలలో నడిపించడానికి పెద్దలు సహాయపడ్డారు.
కొత్త నిబంధనలో యూదజాతికి చెందిన "పెద్దలు" వారి సమాజంలో పెద్దలుగా ఉంటూ కొనసాగించారు,వారు ప్రజలకు న్యాయం తీర్చేవారు.
ఆదిమ క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ "పెద్దలు" స్థానిక విశ్వాసుల సంఘాలలో ఆత్మ సంబంధమైన నాయకత్వం వహించారు. కొన్నిసార్లు ఈ సంఘాలలో ఆత్మ సంబంధంగా పరిణతి చెందిన యువకులు కూడా పెద్దలుగా ఉన్నారు. ఈ అనే పదం "వృద్ధులైన పురుషులు" లేదా "సంఘాన్ని నడిపిస్తున్న ఆత్మీయ పరిణితి చెందిన పురుషులు" అని అనువదించవచ్చు.
బైబిలు రిఫరెన్సులు :
- 1 దినవృత్తాంతములు11:1-3
- 1 Timothy 3:1-3
- 1తిమోతి 4:14
- అపో.కా5:19-21
- అపో.కా14:23
- మార్కు11:28
- మత్తయి21:23-24
పదం సమాచారం:
- Strong’s: H1419, H2205, H7868, G10870, G31870, G42440, G42450, G48500