2.3 KiB
2.3 KiB
సెన్హేరీబు
వాస్తవాలు:
సెన్హేరీబు అష్షూరుకు శక్తివంతమైన రాజైయుండెను, ఇతనే నినెవె పట్టణము అతీ ప్రాముఖ్యమైన, శ్రీమంత పట్టణమగుటకు కారకుడయ్యుండెను.
- రాజైన సెన్హేరీబు యూదా మరియు బబులోనుకు విరుద్ధముగా యుద్దములు చేసిన వ్యక్తిగా పేరు పొందియుండెను.
- ఇతను చాలా అహంకారముగల వ్యక్తియైయుండెను మరియు ఇతను యెహోవాను ఎగతాళి చేసియుండెను.
- రాజైన హిజ్కియ కాలములో సెన్హేరీబు యెరూషలేము మీద దాడి చేసియుండెను.
- సెన్హేరీబు సైన్యము నాశనమగునట్లు యెహోవా కార్యము చేసెను.
- పాత నిబంధన పుస్తకాలైన రాజులు మరియు దినవృత్తాంత గ్రంథాలలో సెన్హేరీబు పాలనలో జరిగిన సంఘటనలన్నియు ఒకే విధముగానే పేర్కొనబడియున్నాయి.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: అష్షూరు, బబులోను, హిజ్కియ, యూదా. ఎగతాళి, నినెవె)