5.0 KiB
5.0 KiB
యెగతాళి, యెగతాళి చెయ్యడం, యెగతాళి చేసారు, యెగతాళి చేస్తూండడం, యెగతాళి చేయువాడు, అపహాస్యం, అపహాస్యం, అపహాస్యం చెయ్యడం, వెక్కిరింత, వెక్కిరించడం
నిర్వచనం:
“యెగతాళి,” “అపహాస్యం” అంటే ఒకరిని ప్రత్యేకంగా క్రూరమైన విధానంలో ఆటపట్టించడం అని అర్థం.
- యెగతాళి చెయ్యడంలో ఇతరులను ఇబ్బంది పెట్టేలా లేక వారిపట్ల అవమానాన్ని చూపేలే వారి మాటలనూ, వారి చర్యలను అనుకరించడం ఉంటుంది.
- రోమా సైనికులు యేసు మీద ఒక వస్త్రాన్ని వేసి, రాజులా ఆయన్ను గౌరవించినట్లు నటించడం ద్వారా ఆయనను యెగతాళి చేసారు లేక అపహాస్యం చేసారు.
- ఒక యవనస్తుల గుంపు ఎలీషాను పేరు పెట్టి పిలవడం, అతని బోడి తలను ఆటపట్టిస్తూ అపహాస్యం చేసారు, ఆయనను వెక్కిరించారు,
- ”వెక్కిరించడం” అంటే నమ్మదగిన లేక ప్రాముఖ్యమైనదిగా పరిగణించని తలంపును కూడా యెగతాలి చెయ్యడం అని అర్థం. “అపహాసకుడు” నిత్యమూ యెగతాళి చేస్తుంటాడు, వెక్కిరిస్తుంటాడు.
బైబిలు రెఫరెన్సులు:
- 2 పేతురు 03:3-4
- అపో.కా 02:12-13
- గలతీ 06:6-8
- ఆదికాండం 39:13-15
- లూకా 22:63-65
- మార్కు 10:32-34
- మత్తయి 09:23-24
- మత్తయి 20:17-19
- మత్తయి 27:27-29
బైబిలు వృత్తాంతములనుండి ఉదాహరణలు:
- 21:12 మనుష్యులు యేసు మీద ఉమ్మివేస్తారని యెగతాళి చేస్తారని, మెస్సీయను కొడతారని ప్రవచించారు.
- 39:05”ఆయన చనిపోవడానికి అర్హుడు” అని యూదా నాయకులందరూ జవాబిచ్చారు. అప్పుడు వారు యేసు కళ్ళకు గంతలు కట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, యెగతాళి చేసారు.
- 39:12 సైనికులు ఆయనను కొరడాలతో కొట్టారు, ఊదారంగు వస్త్రాన్ని తొడిగారు, ముళ్ళ కిరాతాన్ని ఆయన మీద ఉంచారు. అప్పుడు వారు “యూదుల రాజా మా వైపు చూడు” అంటూ ఆయనను యెగతాళి చేసారు.
- 40:04 యేసు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువవేయబడ్డాడు. వారిలో ఒకడు యేసును యెగతాళి చేసాడు, అయితే మరొకడు, “నీవు దేవునికి భయపడవా” అని అతనిని గద్దించాడు.
- 40:05 యూదా నాయకులు, సమూహంలో ఉన్న ప్రజలందరూ యేసును యెగతాళి చేసారు. “నీవు దేవుని కుమారుడవైతే సిలువమీద నుండి తిగిరా, నిన్ను నీవు రక్షించుకో” అప్పుడు మేము విశ్వసిస్తాము” అని చెప్పారు.
పదం సమాచారం:
- Strong’s: H1422, H2048, H2049, H2778, H2781, H3213, H3887, H3931, H3932, H3933, H3934, H3944, H3945, H4167, H4485, H4912, H5058, H5607, H6026, H6711, H7046, H7048, H7814, H7832, H8103, H8148, H8437, H8595, G15920, G17010, G17020, G17030, G23010, G26060, G34560, G55120