1.7 KiB
1.7 KiB
నినెవే, నినెవేనివాసులు
వాస్తవాలు:
సిరియా దేశానికి నినెవే ముఖ్యపట్టణం. ఒక “నినెవేనివాసి” నినెవేలో నివసించినవాడు.
- నినెవే నివాసులు తమ దుష్టత్వాన్నుండి తిరుగునట్లు హెచ్చరించడానికి దేవుడు యోనా ప్రవక్తను వారి వద్దకు పంపాడు. ప్రజలు పశ్చాత్తాపపడ్డారు, దేవుడు వారిని నాశనం చెయ్యలేదు.
- తరువాత సిరియా దేశీయులు దేవుణ్ణి సేవించడం నిలిపివేశారు. వారు ఇశ్రాయేలు రాజ్యాన్ని జయించారు, ఆ ప్రజలను నినెవే పట్టణానికి తీసుకొనివెళ్ళారు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి:Assyria, Jonah, repent, turn)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H5210, G3535, G3536