2.7 KiB
2.7 KiB
యోనా
నిర్వచనం:
యోనా పాత నిబంధనలో హీబ్రూ ప్రవక్త.
- యోనా గ్రంథం దేవుడు యోనాను నీనెవే ప్రజలను హెచ్చరించదానికి పంపినప్పుడు జరిగిన విషయాలను వివరిస్తున్నది.
- యోనా నీనెవే వెళ్ళడానికి నిరాకరించారు. దానికి బదులు ఓడ ఎక్కి తర్శీషుకు ప్రయాణం అయ్యాడు.
- దేవుడు గొప్ప తుఫాను పంపి ఆ ఓడను తలకిందులు చేశాడు.
- అతడు ఓడలోని మనుషులతో తాను దేవుని నుండి పారిపోతున్నట్టు చెప్పాడు. వారు తనను సముద్రంలో పడవేయాలని చెప్పాడు. వారు అలా చేసినప్పుడు తుఫాను ఆగింది.
- యోనాను పెద్ద చేప మింగింది. అతడు చేప పొట్టలో మూడు పగళ్ళు రాత్రుళ్ళు ఉండిపోయాడు.
- తరువాత, యోనా నీనెవేలో ప్రజలు వారి పాపాలనుండి మళ్ళుకోవాలని ప్రకటించాడు. మరియు మనుష్యులు ఇతరుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం నిలిపి వేశారు.
- నీనెవేను నాశనం చెయ్యని కారణంగా యోనా చాలా కోపగించుకొన్నాడు, మరియు దేవుడు యోనాకు కరుణ గురించి ఒక పాఠాన్ని చెప్పడానికి ఒక మొక్కను మరియు ఒక పురుగును వినియోగించాడు.
(అనువాదం సలహాలు: [పేర్లు అనువదించడం ఎలా]) How to Translate Names
(చూడండి: అవిధేయత, Nineveh, turn)
బైబిల్ రిఫరెన్సులు:
- [యోనా 01:1-3]
- [లూకా 11:29-30]
- [మత్తయి 12:38-40]
- [మత్తయి 16:3-4]
పదం సమాచారం:
- Strong's: H3124, G2495