2.2 KiB
2.2 KiB
లేయా
వాస్తవాలు:
యాకోబు భార్యలలో లేయా ఒకరు. ఆమె రాహేలుకు అక్క మరియు యాకోబు ఆరుగురు కుమారులకు ఆమె తల్లి, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాఖారు, మరియు యెబూలూను. ఆమె యాకోబు కుమార్తె దానాకు కూడా తల్లి.
- లేయా తండ్రి లాబాను రాహేలును వివాహం చేసుకునే ముందు యాకోబును ఏవిధంగా మోసగించి ఆమెను వివాహం చేసుకున్నాడనే విషయాన్ని ఆదికాండం గ్రంథం చెపుతుంది.
- మరో భార్య రాహేలును ప్రేమించినంతగా యాకోబు లేయాను ప్రేమించలేదు, అయితే దేవుడు లేయాకు అనేకమంది పిల్లలను అనుగ్రహించడం ద్వారా లేయాను సమృద్ధిగా ఆశీర్వదించాడు.
- ప్రభువైన యేసూ, దావీదు రాజు పితరులలో లేయా కుమారుడు యూదా ఉన్నాడు.
(అనువాదం సూచనలు: [పేర్లను అనువాదం చెయ్యడం]) How to Translate Names
(చూడండి: Jacob, Reuben, Simeon, Levi, Judah, Issachar, Zebulun, Laban, Rachel, twelve tribes of Israel)
బైబిలు రెఫరెన్సులు:
- [ఆదికాండం 29:15-18]
- [ఆదికాండం 29:28-30]
- [ఆదికాండం 31:4-6]
- [రూతు 04:11-12]
పదం సమాచారం:
- Strong's: H3812