2.0 KiB
2.0 KiB
రాహేలు
వాస్తవాలు:
రాహేలు యాకోబు భార్యలలో ఒకరైయుండెను. ఈమె మరియు తన అక్కయైన లేయాలు యాకోబు మామయైన లాబాను కుమార్తెలైయుండిరి.
- రాహేలు యోసేపు మరియు బెన్యామీనులకు తల్లియైయుండెను, ఈ సంతానము ఇశ్రాయేలు పన్నెండు మంది గొత్రీకులలో ఉండిరి.
- అనేక సంవత్సరములు రాహేలుకు పిల్లలు లేకపోయిరి. ఆ తరువాత దేవుడు ఆమెను పిల్లలను కనుటకు బలపరచెను మరియు యాకోబుకు ఆమె ద్వారా సంతానమాయెను.
- అనేక సంవత్సరములైన తరువాత ఆమె బెన్యామీనుకు జన్మనిచ్చిన తరువాత చనిపోయెను, యాకోబు ఆమెను బెత్లెహేము వద్ద సమాధి చేసెను.
(అనువాదం సూచనలు: [పేర్లను ఏ విధంగా తర్జుమా చేయాలి]) How to Translate Names
(ఈ పదాలను కూడా చూడండి: Bethlehem, Jacob, Laban, Leah, Joseph (OT), twelve tribes of Israel)
బైబిలు రిఫరెన్సులు:
- [ఆది.29:4-6]
- [ఆది.29:19-20]
- [ఆది.29:28-30]
- [ఆది.31:4-6]
- [ఆది.33:1-3]
- [మత్తయి.02:17-18]
పదం సమాచారం:
- Strong's: H7354, G4478