1.4 KiB
1.4 KiB
ఇస్సాఖారు
వాస్తవాలు:
ఇస్సాఖారు యాకోబు ఐదవ కుమారుడు. అతని తల్లి లేయా.
- ఇస్సాఖారు గోత్రం పన్నెండు ఇశ్రాయేలు గోత్రాల్లో ఒకటి.
- ఇస్సాఖారు భూభాగం నఫ్తాలి, జెబూలూను, మనష్శే, గాదు ప్రాంతాల మధ్యలో ఉంది.
- సరిగ్గా గలిలీ సరస్సుకు దక్షిణాన ఉంది.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: గాదు, మనష్శే, నఫ్తాలి, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు, జెబూలూను)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3485, G2466