2.1 KiB
2.1 KiB
నఫ్తాలి
వాస్తవాలు:
యాకోబు కుమారులలో నఫ్తాలి ఆరవవాడు. అతని సంతానం నఫ్తాలి గోత్రంగా ఏర్పడ్డారు, ఇశ్రాయేలీయుల పెన్నెండు గోత్రాలలో ఒకటి.
- కొన్నిసార్లు నఫ్తాలి పేరు వారు నివసించిన ప్రాంతాన్ని సూచిస్తుంది. (చూడండి: ఉపలక్షణం)
- నఫ్తాలి ప్రాంతం ఇశ్రాయేలు ఉత్తర ప్రాంతంలో దాను, ఆషేరు గోత్రాలకు దగ్గర్లో ఉంది. దీని తూర్పు ప్రాంతం కిన్నెరెతు సముద్రానికి పశ్చిమ తీరంలో ఉంది.
- ఈ గోత్రం పాతనిబంధనలోనూ, కొత్తనిబంధనలోనూ పేర్కొనబడింది.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: ఆషేరు, దాను, యాకోబు, గలిలయ సముద్రం, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)
బైబిలు రెఫరెన్సులు:
- 1 రాజులు 04:15-17
- ద్వితియోపదేశ కాండం 27:13-14
- యెహెజ్కేలు 48:1-3
- ఆదికాండం 30:7-8
- వ్యాయాదిపతులు 01:33
- మత్తయి 04:12-13
పదం సమాచారం:
- Strong's: H5321, G3508