1.8 KiB
1.8 KiB
అషేరు
వాస్తవాలు:
అషేరు యాకోబు ఎనిమిదవ కుమారుడు. తన సంతానం ఇశ్రాయేలు పన్నెండు మంది గోత్రాలలో ఒకటి. దాని పేరు "అషేరు."
- ఇతని సంతానమే “ఆషేరుగోత్రం” లేదా “ఆషేరు”.
- హెబ్రీ భాషలో ఈపేరుకు అర్థం "దీవించబడిన”, “ఆనందం”.
- ఇశ్రాయేలీయుల వాగ్దాన దేశం కనాను యొక్క వాయువ్య భాగంలో మధ్యధరా సముద్రంపై ఆషేరుగోత్రం స్థిరపడింది. భూభాగప్రాతిపదికగా చూచినప్పుడు “ఆషేరు” ప్రాంతం ఆషేరు గోత్రానికి ఇవ్వబడినదిగా కనిపిస్తుంది.
(తర్జుమా సలహాలు: పేర్లను ఎలా తర్జుమా చేయాలి)
(ఈ పదములను కూడా చూడండి: ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు, యాకోబు,జిల్పా)
పరిశుద్ధ గ్రంధ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
Strong's: H0836