1.8 KiB
1.8 KiB
కోరహు, కోరహీయుడు
నిర్వచనం:
పాత నిబంధనలో ముగ్గురు పురుషులకు కోరహు అనే పేరు ఉంది.
- లేవి సంతానంలో కోరహు ఒకడు. మరియు కాబట్టి ప్రత్యక్య్ాగుడారంలో ఒక యాజకుడిగా అతడు పనిచేసాడు. మోషే, మరియు ఆహారోను విషయంలో అతడు అసూయ చెందాడు, మరియు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడానికి ఒక గుంపును నడిపించాడు.
- ఏశావు కుమారులలో ఒకని పేరు కోరహు అతని సమాజానికి అతడు నాయకుడు అయ్యాడు.
- కోరహు పేరుతో ఉన్న మూడవ వ్యక్తి యూదా సంతానంలో ఉన్నాడు.
(వీటిని కూడా చూడండి: ఆహారోను, అధికారం, కాలేబు, సంతానం, ఏశావు,, యూదా, యాజకుడుt)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H7141