3.1 KiB
3.1 KiB
అహరోను
వాస్తవాలు:
అహరోను మోషేకు అన్న. దేవుడు ఇశ్రాయేలు ప్రజకు మొదటి ప్రధాన యజకునిగా అహరోనును ఎన్నుకున్నాడు.
- ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వాలని ఫరోతో మాట్లాడడానికి అహరోను మోషేకు సాయపడ్డాడు.
- ఇశ్రాయేలు ప్రజ అడివి దారిన ప్రయాణిస్తూ ఉన్న సమయంలో, అహరోను ఆ ప్రజలు మొక్కడం కోసం ఒక ప్రతిమను చెయ్యడం ద్వారా పాపం చేశాడు.
- దేవుడు అహరోనును, అతని సంతానాన్ని యాజకుడు ఇశ్రాయేలు ప్రజకోసం యాజకులు గా నియమించాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: priest, Moses, Israel)
బైబిల్ రిఫరెన్సులు:
బైబిల్ కథలనుండి ఉదాహరణలు:
- 09:15 ఫరో తల బిరుసుగా ఉంటాడని దేవుడు మోషే అహరోను లను హెచ్చరించాడు.
- 10:05 ఫరో మోషే అహరోను లను పిలిపించి తెగులు ఆపగలిగితే ఇశ్రాయేలు ప్రజ ఈజిప్టు విడిచి పోవచ్చు అన్నాడు.
- 13:09 దేవుడు మోషే అన్న అహరోను, అతని సంతతిని యాజకులుగా నియమించాడు.
- 13:11 కాబట్టి వారు (ఇశ్రాయేలు ప్రజ) బంగారాన్ని అహరోను వద్దకు తెచ్చి తమకోసం ఒక విగ్రహం చెయ్యమన్నారు!
- 14:07 వారు (ఇశ్రాయేలు ప్రజ) మోషే అహరోను లపై కోపగించుకుని, "ఈ భయంకరమైన చోటికి మమ్మల్ని ఎందుకు తెచ్చారు?"అన్నారు.
పదం సమాచారం:
- Strong’s: H0175, G00020