1.8 KiB
1.8 KiB
యెఫ్తా
వాస్తవాలు:
యెఫ్తా గిలాదు ప్రాంతానికి చెందిన యోధుడు.ఇశ్రాయేల్ న్యాయాధిపతి.
- హెబ్రీ 11:32లో యెఫ్తాను తన ప్రజలను వారి శత్రువులనుండి విమోచించిన ఒక ప్రాముఖ్య నాయకుడుగా పొగడడం కనిపిస్తుంది.
- అతడు ఇశ్రాయేలీయులను అమ్మోనీయుల నుండి విడిపించాడు. ఎఫ్రాయిమీయులను ఓడించేలా తన ప్రజలను నడిపించాడు.
- అయితే యెఫ్తా మూర్ఖత్వంతో తొందరపాటుగా దేవుని పేర ఒట్టు పెట్టుకున్నాడు. అందువల్ల తన కూతురును బలి అర్పణచేయవలసి వచ్చింది.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: అమ్మోను, విమోచించు, ఎఫ్రాయిము, న్యాయాధిపతి, ఒట్టు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3316