1.6 KiB
1.6 KiB
యాకోబు (అల్ఫయి కుమారుడు)
వాస్తవాలు:
యాకోబు, అల్ఫయి కుమారుడు, యేసు పన్నెండుమంది అపోస్తలుల్లో ఒకడు.
- ఇతని పేరు మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో యేసు శిష్యుల జాబితాలో ఉంది.
- అతడు అపో. కా. గ్రంథం కూడా ఇతని పేరు ప్రస్తావించింది. యేసు పరలోకం వెళ్ళిపోయిన తరువాత శిష్యులు యెరూషలేములో కలిసి ప్రార్థన చేస్తుంటే ఇతడు వారితో ఉన్నాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: apostle, disciple, James (brother of Jesus), James (son of Zebedee), the twelve)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: G23850