2.4 KiB
2.4 KiB
James son of Zebedee
వాస్తవాలు:
యాకోబు జెబెదయి కుమారుడు. యేసు పన్నెండుమంది అపోస్తలుల్లో ఒకడు. అతని తమ్ముడు యోహాను. యితడు కూడా యేసు అపోస్తలుల్లో ఒకడు.
- యాకోబు, అతని సోదరుడు యోహాను వారి తండ్రి జెబెదయితో కలిసి చేపలు పడుతున్నారు.
- యాకోబు, యోహానులకు "ఉరుము కుమారులు," అని పేరు.బహుశా వారు కోపధారులు.
- పేతురు, యాకోబు, యోహాను యేసు అత్యంత సన్నిహితమైన శిష్యులు. యేసు కొండపై ఏలియా, మోషేతో మాట్లాడడం, చనిపోయిన బాలికను తిరిగి బ్రతికించడం మొదలైన ఆశ్చర్యకరమైన సంఘటనలు వారు చూశారు.
- వేరొక యాకోబు బైబిల్లో ఒక పత్రిక రాశాడు. కొన్ని భాషల్లో వారి పేర్లు వేరుగా ఉండవచ్చు వీరు వేరువేరు మనుషులు అని చెప్పడానికి ఇలా చేశారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: apostle, Elijah, James (brother of Jesus), James (son of Alphaeus), Moses)
బైబిల్ రిఫరెన్సులు:
వాస్తవాలు:
పదం సమాచారం:
- Strong’s: G23850