te_tw/bible/kt/thetwelve.md

3.0 KiB
Raw Permalink Blame History

పన్నెండు మంది, పన్నెండు

నిర్వచనం:

"పన్నెండు మంది" యేసు ఎన్నుకొన్న అయన తన అత్యంత సన్నిహితమైన శిష్యులు, లేక అపోస్తలులను సూచిస్తున్నది. తరువాత యూదా ఆత్మహత్య చేసుకున్నాక వారిని పదకొండు మంది అని పిలిచారు.

  • యేసుకు అనేక మంది ఇతర శిష్యులు ఉన్నారు. అయితే ఈ బిరుదు నామం "పన్నెండు మంది" అనేది యేసుకు అత్యంత సన్నిహితమైన వారికి గుర్తింపుగా అలా ఉండిపోయింది.
  • ఈ పన్నెండుమంది శిష్యుల పేర్ల జాబితాలు మత్తయి 10, మార్కు 3, లూకా 6లో ఉన్నాయి.
  • కొంత కాలం తరువాత యేసు పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత "పన్నెండవ వాడుగా" ఎన్నుకొన్న శిష్యుడు పేరుమత్తియ. యితడు యూదా స్థానంలో వచ్చాడు. తరువాతవారు మరలా వారిని "పన్నెండు మంది" అని పిలిచారు.

అనువాదం సలహాలు:

  • చాలా భాషల్లో మరింత స్పష్టమైన, సహజమైన పదం "పన్నెండు మంది అపోస్తలులు” లేక “యేసు పన్నెండుమంది అత్యంత సన్నిహితమైన శిష్యులను" సూచించేది ఉండవచ్చు.
  • " పన్నెండు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "యేసు పన్నెండు మిగిలిన శిష్యులు."
  • కొన్నిఅనువాదాల్లో ఇంగ్లీషులో పెద్ద అక్షరం వాడి ఈ బిరుదు నామం "పన్నెండు మంది” “ పన్నెండు"ను సూచిస్తారు.

(చూడండి:apostle, disciple)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: G14270, G17330