2.2 KiB
2.2 KiB
హోషేయ
వాస్తవాలు:
హోషేయ అనేది పాత నిబంధనలో ఇశ్రాయేలు రాజులకు అనేకమంది ఇతర మనుషులకు ఉంది.
- అలా కుమారుడు హోషేయ ఇశ్రాయేలుపై తొమ్మిది సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. ఇతడు యూదా రాజులు ఆహాజు, హిజ్కియాల కాలంలో పరిపాలించాడు.
- నూను కుమారుడు యెహోషువా మొదటి హోషేయ. మోషే హోషేయను మరి కొంత మందిని కనాను దేశం లోకి గూఢచారులుగా పంపక ముందు అతని పేరును యెహోషువాగా మార్చాడు.
- తరువాత మోషే చనిపోయాక, యెహోషువా ఇశ్రాయేలు ప్రజలను కనాను ప్రదేశం స్వాధీనం చేసుకోవడంలో నాయకత్వం వహించాడు.
- ఇదే పేరు గల మరొక హోషేయ అజజ్యా కుమారుడు. ఎఫ్రాయిమీయుల నాయకుడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: ఆహాజు, కనాను, ఎఫ్రాయిము, హిజ్కియా, యెహోషువా, మోషే)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1954