2.0 KiB
2.0 KiB
ఆహాజు
నిర్వచనం:
ఆహాజు క్రీ. పూ 732 నుండి క్రీ. పూ 716 వరకూ యూదా రాజ్యాన్ని పరిపాలించిన దుష్ట రాజు. ఎంతో మంది ప్రజలు ఇశ్రాయేలు, యూదా ప్రదేశాల నుంచి బాబిలోనియా చెరకు వెళ్ళిపోవడానికి 140 సంవత్సరాల ముందు ఇతడు పరిపాలించాడు.
- ఇతడు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆహాజు ఒక బలిపీఠం కట్టి ఆష్షురు జాతివారి అబద్ధ దేవుళ్ళ ఆరాధన జరిపాడు. ఆ విధంగా ప్రజలు నిజం దేవుడు యెహోవానుండి మరలి పోయేలా చేశాడు.
- ఆహాజు రాజు యూదాపై పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 20 సంవత్సరాలు. అతడు 16సంవత్సరాలు పరిపాలించాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: బబులోను)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H271