1.4 KiB
1.4 KiB
ఎలియాజరు
వాస్తవాలు:
ఎలియాజరు పేరు బైబిల్లో అనేక మంది మనుషులకు ఉంది.
- ఎలియాజరు మోషే సోదరుడు అహరోనుకు మూడవ కుమారుడు. అహరోను చనిపోయాక, ఎలియాజరు ఇశ్రాయేలుకు ప్రధాన యాజకుడు అయ్యాడు.
- ఎలియాజరు దావీదు యుద్ధ వీరులలో ఒకడి పేరు.
- మరొక ఎలియాజరు యేసు పూర్వీకుల్లో ఒకడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: అహరోను, ప్రధాన యాజకుడు, దావీదు, శూరుడు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H499, G1648