2.1 KiB
2.1 KiB
అరాబా
వాస్తవాలు:
పాత నిబంధన పదం "అరాబా" చాలా పెద్ద ఎడారి, మైదాన ప్రాంతం. ఎర్ర సముద్రం ఉత్తర కొన నుండి యోర్దాను నది లోయ చుట్టూ దక్షిణ భాగంలో వ్యాపించి ఉంది.
- ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి కనాను ప్రదేశానికి ఈ ఎడారి ప్రాంతం గుండా ప్రయాణించారు.
- "అరాబా సముద్రం "అని కూడా దీన్ని తర్జుమా చెయ్య వచ్చు. అంటే "అరాబా ఎడారి ప్రాంతంలో ఉన్న సముద్రం." ఈ సముద్రాన్ని తరచుగా "ఉప్పు సముద్రం” లేక “మృత సముద్రం"అంటారు.
- ఈ పదం "అరాబా"ను సాధారణంగా ఏ ఎడారి ప్రాంతాన్ని ఉద్దేశించి అయినా వాడవచ్చు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: ఎడారి, రెల్లు సముద్రం, యోర్దాను నది, కనాను, ఉప్పు సముద్రం, ఈజిప్టు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1026, H6160