2.8 KiB
2.8 KiB
యోర్దాను నది, యోర్దాను
వాస్తవాలు:
యోర్దాను నది ఉత్తరం దక్షిణానికి కనాను తూర్పు సరిహద్దులో ప్రవహించింది.
- ఈనాడు యోర్దాను నది ఇశ్రాయేలును పశ్చిమం నుండి తూర్పున జోర్డాన్ దేశాన్ని వేరు చేస్తున్నది.
- యోర్దాను నది గలిలీ సరస్సు గుండా ప్రవహించి మృత సముద్రంలోకి పడుతుంది.
- యెహోషువా ఇశ్రాయేలీయులను కనానులోకి నడిపించినప్పుడు వారు యోర్దాను నది దాటారు. సాధారణంగా ఇది దాటడానికి లోతుగా ఉంటుంది. అయితే దేవుడు అద్భుతమైనరీతిలో నదిని ఆపి వారు నదిలోగుండా నడిచి పోయేలా చేశాడు.
- తరచుగా బైబిల్లో యోర్దాను నదిని "యోర్దాను" అన్నారు.
(చూడండి:Canaan, Salt Sea, Sea of Galilee)
బైబిల్ రిఫరెన్సులు:
- ఆది 32:9-10
- యోహాను 01:26-28
- యోహాను 03:25-26
- లూకా 03:3
- మత్తయి 03:4-6
- మత్తయి 03:13-15
- మత్తయి 04:14-16
- మత్తయి 19:1-2
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 15:02 ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటి వాగ్దాన దేశంలో ప్రవేశించారు.
- 15:03 తరువాత ప్రజలు యోర్దాను నది దాటి శక్తివంతమైన యెరికోపై దాడి చేయాలని దేవుడు యెహోషువతో చెప్పాడు
- 19:14 ఎలీషా అతనితో (నయమాను) ఏడు సార్లు యోర్దాను నది లో మునగాలని చెప్పాడు.
పదం సమాచారం:
- Strong’s: H3383, G24460