te_tw/bible/other/desert.md

2.0 KiB
Raw Permalink Blame History

ఎడారి, ఎడారులు, అరణ్య ప్రాంతం, నిర్జన ప్రదేశం

నిర్వచనం:

ఎడారి, లేక అరణ్య ప్రాంతం ఎండిన చవిటి నేల. అక్కడ ఎక్కువ మొక్కలు, చెట్లు సరిగా పెరగవు.

  • ఎడారిలో వేడి, నిర్జల ఎండిన వాతావరణం మూలంగా మొక్కలు జంతువులు కనిపించవు.
  • కఠిన పరిస్థితుల మూలంగా చాలా కొద్ది మంది ప్రజలు ఎడారిలో నివసిస్తారు. దీన్నే "అరణ్య ప్రాంతం" అని కూడా అంటారు.
  • "అరణ్య ప్రాంతం" అనే దానికి అర్థం ఎక్కడో దూరాన, దారీ తెన్నూ లేని ప్రదేశం.
  • దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "మరు భూమి” లేక “ఎక్కడో దూరాన స్థలం” లేక “నిర్జన స్థలం."

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0776, H2723, H3293, H3452, H4057, H6160, H6723, H6728, H6921, H8047, H8414, G20470, G20480