te_tw/bible/kt/trespass.md

2.8 KiB
Raw Permalink Blame History

అపరాధం చెయ్యడం

నిర్వచనం:

"అపరాధం” చేయడం అంటే చట్టం మీరడం లేక వేరొకరి హక్కులు ఉల్లంఘించడం. "అతిక్రమం" అంటే "ఆజ్ఞ మీరడం."

  • ఈ పదం అతిక్రమించటం’’ అనే పదాన్ని చాలా పోలి ఉంటుంది, కానీ సాధారణంగా దేవునికి విరుద్దంగా లేక ఇతర వ్యక్తులపై ఉల్లంఘనలను వర్ణించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.
  •  అతిక్రమం అంటే నైతిక, లేదా సాంఘిక చట్టాన్ని ఉల్లంఘించటం.
  •  అతిక్రమం అంటే మరొక వ్యక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించడం.
  •  ఈ పదానికి "పాపం,” “అపరాధం," అనే పదాలతో ముఖ్యంగా దేవుణ్ణి ధిక్కరించడంతో సంబంధం ఉంది. అన్ని పాపాలు దేవునికి వ్యతిరేకంగా అతిక్రమాలే.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, " వ్యతిరేకంగా అతిక్రమం " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "వ్యతిరేకంగా పాపం” లేక “పరిపాలనను ధిక్కరించడం."
  • కొన్నిభాషల్లో "హద్దు మీరడం" వంటి పదాలు "అతిక్రమం" అనే దాన్ని అనువదించడంలో ఉపయోగిస్తారు.
  •  ఈ పదాన్ని బైబిల్ వచనంలో ఉన్న అర్థంతో పోల్చి అపరాధం” “పాపం" అనే ఒకే విధమైన అర్థం వచ్చే వాటిని వాడవచ్చు.

(చూడండి: అవిధేయత చూపించడం, iniquity, sin, transgress)

బైబిల్ రిఫరెన్సులు:

  • 1 మూయేలు 25:28
  • 2 దిన 26:16-18
  • కొలస్సి 02:13
  • ఎఫెసి 02:01
  • యెహెజ్కేలు 15:07-08
  • రోమా 05:17
  • రోమా 05:20-21

పదం సమాచారం:

  • Strong's: H0816, H0817, H0819, H2398, H4603, H4604, H6586, H6588, G02640, G39000