te_tw/bible/kt/transgression.md

3.1 KiB
Raw Permalink Blame History

అతిక్రమించుట, అతిక్రమణ

నిర్వచనం:

"అతిక్రమించడం" అంటే ఒక గీతను దాటడం లేదా సరిహద్దును ఉల్లంఘించడం. ఈ పదం తరచుగా అలంకారికంగా ఉపయోగించబడుతుంది, అనగా ఆదేశం, నియమం లేదా నైతిక నియమావళిని ఉల్లంఘించడం.

  • ఈ పదం "అతిక్రమణ" అనే పదానికి చాలా పోలి ఉంటుంది, కానీ సాధారణంగా ఇతర వ్యక్తుల కంటే దేవునికి వ్యతిరేకంగా ఉల్లంఘనలను వివరించడానికి తరచుగా ఉపయోగిస్తారు.
  • "అతిక్రమించడం" అనేది "ఒక గీతను దాటడం" అని కూడా వర్ణించవచ్చు, అనగా వ్యక్తి మరియు ఇతరుల శ్రేయస్సు కోసం నిర్దేశించిన పరిమితి లేదా హద్దు దాటి వెళ్లడం.

అనువాదం సూచనలు:

  • "అతిక్రమణ" అనే దాన్ని ఇలా అనువాదం చెయ్యవచ్చు "పాపం” లేక “ధిక్కరించు” లేక “తిరగబడు."
  • ఒక వచనం లేక వాక్య భాగం “పాపం” లేక “అపరాధం” లేక “అతిక్రమం," అనే అర్థమిచ్చే రెండు పదాలు ఉపయోగిస్తే వీలైతే, ఈ పదాలు అనువదించడంలో వేరువేరు పదాలు వాడండి. బైబిల్లో సందర్భంలో రెండు లేక ఎక్కువ ఒకే విధమైన అర్థాలు గల పదాలు ఉంటే సాధారణంగా అందులోని ఉద్దేశం ఆ విషయం నొక్కి చెప్పడానికి, లేక దాని ప్రాధాన్యత తెలపడానికే.

(చూడండి:parallelism)

(చూడండి:disobey, sin, trespass, iniquity)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0898, H4603, H4604, H6586, H6588, G04580, G04590, G38450, G38470, G38480, G39280