te_tw/bible/kt/honor.md

3.3 KiB
Raw Permalink Blame History

గౌరవం

నిర్వచనము

"గౌరవం" మరియు "గౌరవించడం” అంటే ఎవరికైనా గౌరవం, గొప్పగా ఎంచడము లేక భక్తిభావన చూపదాన్ని సూచిస్తాయి.

  • సాధారణంగా ఒక రాజు లేక  దేవుడు వంటి  ఉన్నత హోదా మరియు  ప్రాధాన్యత ఉన్నటువంటి ఎవరినైనా గౌరవిస్తారు.
  • ఇతరులను గౌరవించాలని క్రైస్తవులకు  దేవుడు సూచించాడు.
  • తల్లిదండ్రులకు వినయముతో లోబడడం ద్వారా వారిని గౌరవించాలి అని పిల్లలకు సూచించబడినది..
  • "గౌరవం ” మరియు “మహిమ" అనే పదాలను తరచుగా కలిపి ఉపయోగిస్తారు, ముఖ్యంగా యేసును గురించి చెప్పేటప్పుడు. ఒకే దాన్ని రెండు రకరకాలుగా చెప్తారు.
  • దేవుణ్ణి ఘన పరచడం అంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన్ను స్తుతిస్తూ ఆయనకు లోబడం ద్వారా గౌరవం చూపుతూ అయన ఘనతను ప్రతిబింబించే విధంగా జీవిస్తూ ఉండుట.

అనువాదం సూచనలు:

  • “గౌరవం” అన్న దాన్ని, “మర్యాద” లేక “గొప్పగా ఎంచడము” లేక “అధిక ప్రాధాన్యత” అన్న ఇతర పదాలతో అనువదించవచ్చు.
  • "గౌరవించడం" అనే దాన్ని "ప్రత్యేక మర్యాద  చూపడం” లేక “స్తుతి కలిగేలా చెయ్యడం” లేక “అధిక ప్రాధాన్యత చూపడం” లేక “ఆత్యంత విలువ నివ్వడం” అని అనువదించవచ్చు.

(చూడండి: dishonor, glory, glory, praise)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం

  • Strongs: H1420, H1921, H1922, H1923, H1926, H1927, H1935, H2082, H2142, H3366, H3367, H3368, H3372, H3373, H3374, H3444, H3513, H3519, H3655, H3678, H5081, H5375, H5457, H6213, H6286, H6437, H6942, H6944, H6965, H7236, H7613, H7812, H8597, H8416, G08200, G13910, G13920, G17840, G21510, G25700, G31700, G44110, G45860, G50910, G50920, G50930, G53990