te_tw/bible/other/tribute.md

2.2 KiB

కప్పం

నిర్వచనం:

"కప్పం" అంటే ఒక అధిపతి నుండి మరొక అధిపతి పొందే కానుక. దీని ఉద్దేశం వారి జాతుల మధ్య మంచి సంబంధాలు, భద్రత.

  • కప్పం చెల్లింపు అధిపతి లేక ప్రభుత్వం ప్రజల నుండి పన్ను వంటివి కోరడం.
  • బైబిల్ కాలాల్లో, ప్రయాణించే రాజులు, లేక అధిపతులు కొన్ని సార్లు వేరొక ప్రాంతం రాజుకు చెల్లించే రుసుము. వారి భూభాగం గుండా సురక్షితంగా దాటి పోవడం కోసం ఇలా చేస్తారు.
  • తరచుగా కప్పం అంటే డబ్బు కాకుండా వస్తువులు, ఆహారపదార్థాలు, సుగంధ ద్రవ్యాలు, ప్రశస్త వస్త్రాలు, బంగారం వంటి ఖరీదైన లోహాలు.

అనువాదం సలహాలు:

  • సందర్భాన్ని బట్టి, "కప్పం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "అధికార చెల్లింపు” లేక “ప్రత్యేక పన్ను” లేక “చెల్లించ వలసిన రుసుము."

(చూడండి: బంగారం, రాజు, అధిపతి, పన్ను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1093, H4060, H4061, H4371, H4503, H4522, H4530, H4853, H6066, H7862, G1323, G2778, G5411