te_tw/bible/other/tribulation.md

1.7 KiB

హింసలు

నిర్వచనం:

"హింసలు" అంటే కష్ట సమయం హింసలు, దురవస్థ ఉన్న కాలం.

  • కొత్త నిబంధనలో క్రైస్తవులు భరించబోయే హింస సమయాలు, ఇతర రకాల హింసలు. ఎందుకంటే అనేక మంది ప్రజలు ఈ లోకంలో యేసు బోధలను వ్యతిరేకిస్తున్నారు.
  • " గొప్ప హింసలు" అనే పదం బైబిల్లో యేసు రెండవ రాకకు ముందు దేవుని ఆగ్రహం భూమిపై అనేక సంవత్సరాలు కురిసే దానికి వాడతారు.
  • దీన్ని "హింసలు" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. " గొప్ప హింసల సమయం” లేక “తీవ్ర యాతన కాలం” లేక “తీవ్రమైన కష్ట కాలం."

(చూడండి: భూమి, బోధించు, ఆగ్రహం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H6869, G2346, G2347