te_tw/bible/other/trample.md

2.8 KiB

కాళ్ళతో మట్టగించు,

నిర్వచనం:

"కాళ్ళతో మట్టగించు" అంటే దేన్నైనా పాదాల కింద నలిపివేయడం. ఈ పదాన్ని అలంకారికంగా ఉపయోగిస్తారు. బైబిల్లో "నాశనం” లేక “ఓడించి” లేక “సిగ్గు పరచి" అనడానికి ఉపయోగిస్తారు.

  • కాళ్ళతో మట్టగించు అనే డానికి ఒక ఉదాహరణ పరిగెత్తి పోతూ ఉన్న మనుషుల కాళ్ళ కింద నలిగి పోవడం.
  • ప్రాచీన కాలంలో, ద్రాక్షారసాన్ని కొన్ని సార్లు ద్రాక్షలను కాళ్ళతో తొక్కి రసం తీస్తారు.
  • కొన్ని సార్లు "కాళ్ళతో మట్టగించు" అనేది అలంకారికంగా అర్థం చేసుకోవాలి. "అవమాన పరచి శిక్షించు," దీన్ని దుళ్ళగొట్టు కళ్ళంతో పోల్చి చెప్పవచ్చు.
  • "కాళ్ళతో మట్టగించు"ను అలంకారికంగా ఉపయోగిస్తారు. యెహోవా ఏ విధంగా తన ప్రజలు ఇశ్రాయేలును వారి గర్వం, తిరుగుబాటు మూలంగా శిక్షించిన విధానం.
  • "కాళ్ళతో మట్టగించు" ఇలా కూడా అనువదించ వచ్చు. "పాదాల కింద తొక్కివేయు” లేక “తన పాదాలతో తొక్కు” లేక “కాళ్ళ కింద తొక్కి నలిపివేయు” లేక “నేలకు అణగదొక్కు."
  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్ని అనువదించ వచ్చు

(చూడండి: ద్రాక్ష, అవమాన పరచు, శిక్షించు, తిరగబడేవాడు, దుళ్ళగొట్టు, ద్రాక్షారసం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H947, H1758, H1869, H4001, H4823, H7429, H7512, G2662, G3961