te_tw/bible/other/humiliate.md

2.2 KiB

కించపరిచే, అవమానం పాలైన, అవమానం

వాస్తవాలు:

"కించపరిచే" ఎవరినైనా అవమానం పాలయ్యేలా చెయ్యడం. ఇది సాధారణంగా బహిరంగంగా జరుగుతుంది. ఎవరినైనా సిగ్గు పరచడం అంటే "అవమానించడం."

  • దేవుడు ఎవరినైనా తగ్గించాడు అంటే అయన గర్విష్టిని విఫలమైన అనుభవంలోకి తెచ్చి అతడు తన గర్వాన్ని జయించగలిగేలా చెయ్యడం. ఎవరినైనా సిగ్గు పరచడం తరచుగా ఆ వ్యక్తిని గాయపరచడానికే.
  • "కించపరిచే" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అవమానించడం” లేక “అవమానం పాలు చెయ్యడం” లేక “తల దించుకునేలా చెయ్యడం."
  • సందర్భాన్ని బట్టి, దీన్ని అనువదించడం "అవమానం” లేక “నీచంగా చూడడం” లేక “అవమానం పాలు చెయ్యడం."

(చూడండి: అవమానం, వినయపూర్వకమైన, అవమానం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H937, H954, H1421, H2778, H2781, H3001, H3637, H3639, H6030, H6031, H6256, H7034, H7043, H7511, H7817, H8216, H8213, H8217, H8589, G2617, G5014