te_tw/bible/other/tongue.md

3.6 KiB

భాష, భాషలు

నిర్వచనం:

"భాష" కు బైబిల్లో అనేక అలంకారికంగా అర్థాలు .

  • బైబిల్లో, ఈ పదానికి ఎక్కువగా అలంకారికంగా అర్థం "భాష” లేక “పలుకు."
  • కొన్ని సార్లు "భాష" అనే మానవభాష. కొన్ని ప్రజలు సమూహాలు మాట్లాడేది.
  • ఇతర సమయాల్లో ఇది to మానవాతీత భాషను సూచిస్తున్నది. అంటే పరిశుద్ధాత్మ క్రీస్తు విశ్వాసులకు ఇచ్చే "ఆత్మ వరాలు."
  • "నాలుకలు" అనే మాట మంటను సూచిస్తున్నది.
  • "నా నాలుక హర్షించును," అంటే మొత్తం వ్యక్తి అని అర్థం. (చూడండి: ఉపలక్ష్య అలంకారం)
  • "అబద్ధమాడే నాలుక” అంటే ఒక వ్యక్తి మాట లేక పలుకు. (చూడండి: అన్యాపదేశం)

అనువాదం సలహాలు

  • సందర్భాన్ని బట్టి, "భాష" ను ఇలా అనువదించ వచ్చు. "భాష” లేక “ఆత్మ సంబంధమైన భాష." చెబుతున్నదేమితో స్పష్టంగా లేకపొతే దాన్ని “భాష అని అనువదించడం మంచిది.
  • మంట, గురించి చెబుతుంటే ఈ పదాన్నిఇలా తర్జుమా చెయ్యవచ్చు"జ్వాలలు."
  • "నా నాలుక హర్షించును" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నేను హర్షించి దేవుణ్ణి స్తుతిస్తాను.” లేక “నేను సంపూర్ణంగా ఆనందంతో స్తుతిస్తాను."
  • "అబద్ధాలు ఆడే నాలుక" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు."అబద్ధాలు చెప్పే వ్యక్తి” లేక “అబద్ధం ఆడే మనుషులు."
  • "వారి భాషలతో" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "వారు చెప్పే మాటలతో” లేక “వారి మాటల ద్వారా."

(చూడండి: కానుక, పరిశుద్ధాత్మ, ఆనందం, స్తుతి, హర్షించు, ఆత్మ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H762, H2013, H2790, H3956, G1100, G1258, G1447, G2084