te_tw/bible/other/terror.md

2.8 KiB

భీతి, భీతి కలిగించు, భీతి కలిగించిన, భయభీతులు, భయం కలిగించు, భీకరమైన

నిర్వచనం:

"భీతి" అంటే తీవ్ర భయం. ఎవరినైనా భయపెట్టు అంటే ఆ వ్యక్తి ఎంతో భయపడు అని అర్థం.

  • "భీతి" అంటే దేన్నైనా లేక ఎవరికైనా గొప్ప భయం లేక హడలు కలిగేలా చేయడం. భీతికి ఒక ఉదాహరణ శత్రు రాజు సైన్యం దాడి, అనేకమందిని హతమార్చే విస్తారమైన తెగులు, వ్యాధులు.
  • ఈ భయ భీతులను హడలు పుట్టించేవిగా వర్ణించ వచ్చు. ఈ పదాన్ని, "భయం-కలిగించే” లేక “భీతి-కారకమైన" అని అనువదించ వచ్చు.
  • తీర్పు దేవుని తీర్పు పశ్చాత్తాపం లేని వారిలో అంటే అయన కృపను తిరస్కరించే వారిలో భీతి కలిగిస్తుంది.
  • "యెహోవా భయం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "యెహోవా యొక్క భయంకరమైన సన్నిధి” లేక “యెహోవా తీర్పుమూలంగా పుట్టే భయం” లేక “యెహోవా గొప్ప భయం కలిగించినప్పుడు."
  • "భీతి" అనే పదాన్ని అనువదించే పద్ధతులు. "తీవ్రమైన భయం” లేక “గాఢమైన భీతి."

(చూడండి: ప్రత్యర్థి, భయం, న్యాయాధిపతి, తెగులు, యెహోవా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H367, H926, H928, H1091, H1161, H1204, H1763, H2111, H2189, H2283, H2731, H2847, H2851, H2865, H3372, H3707, H4032, H4048, H4172, H4288, H4637, H6184, H6206, H6343, H6973, H8541, G1629, G1630, G2258, G4422, G4426, G5401