1.8 KiB
1.8 KiB
ప్రత్యర్థి, ప్రత్యర్థులు, శత్రువు, శత్రువులు
నిర్వచనం:
"ప్రత్యర్థి"అంటే దేనికైనా వ్యతిరేకంగా ఉండే ఒక వ్యక్తి లేక సమూహం. ఈ పదానికి "శత్రువు"అనే దానికి ఒకటే అర్థం.
- నీ ప్రత్యర్థి నిన్ను వ్యతిరేకించే, లేక నీకు హాని చేయజూసే వ్యక్తి.
- రెండు జాతులు పోరాటంలో ఉంటే వారు ఒకరికొకరు "ప్రత్యర్థి" అని చెప్పవచ్చు.
- బైబిల్లో, పిశాచిని "ప్రత్యర్థి"అని "శత్రువు"అని అంటారు.
- ప్రత్యర్థి అనే పదాన్ని ఇలా అనువదించవచ్చు. "ఎదురు నిలిచే వాడు” లేక “శత్రువు." ఇది మరి కొంత తీవ్రంగా చూడ దగిన మాట.
(చూడండి: సాతాను)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H341, H6146, H6887, H6862, H6965, H7790, H7854, H8130, H8324, G476, G480, G2189, G2190, G4567, G5227