te_tw/bible/other/peaceoffering.md

2.5 KiB

సమాధాన బలి, సమాధాన బలులు

వాస్తవాలు

“సమాధాన బలి” అనునది దేవుడు బలులు అర్పించమని ఆజ్ఞాపించిన అనేకమైన బలులలో ఇది ఒకటి. దీనిని కొన్నిమార్లు “కృతజ్ఞతార్పణ” అని లేక “సహవాస అర్పణ” అని కూడా పిలుస్తారు.

  • ఈ అర్పణలో ఎటువంటి మచ్చలేని ప్రాణిని బలి ఇస్తారు, బలిపీఠము మిద ప్రాణి రక్తమును చిలకరిస్తారు, మరియు దాని క్రొవ్వును కాలుస్తారు, అదేవిధముగా ప్రాణి అవయవములను కూడా విడదీస్తారు.
  • ఈ బలియర్పణకు తోడుగా పులిసిన పులియని రొట్టెలను అర్పిస్తారు, వీటిని దహన బలిపీఠము మీద కాలుస్తారు.
  • యాజకుడు మరియు అర్పణను అర్పించువాడు అర్పించబడినదానిని తినుటకు పంచుకొనుటకు అనుమతించబడుతారు.
  • ఈ అర్పణ దేవుడు తన ప్రజలతో చేసే సహవాసమునకు గుర్తుగా ఉంటుంది.

(ఈ పదాలను కూడా చూడండి: దహన బలి, సహవాసము, హవాసపు అర్పణ, ధాన్యపు అర్పణ, యాజకుడు, బలి, పులియని రొట్టె)

పరిశుద్ధ గ్రంథములోని అనుబంధ వాక్యాలు:

పదం సమాచారం:

  • Strong's: H8002