2.4 KiB
2.4 KiB
పొరుగువాడు, పొరుగువారు, ఇరుగుపొరుగు, సమీపమైన
నిర్వచనం:
“పొరుగువాడు” అనే పదం సాధారణంగా దగ్గర్లో నివసించే వ్యక్తిని సూచిస్తుంది. ఒకే సమాజంలో లేక ఒకే ప్రజా గుంపులో నివసించేవాని గురించి కూడా సహజంగా ఈ పదం సూచిస్తుంది.
- ”పొరుగువాడు” ఒకే సమాజంలో లేదా ఒకే ప్రజా గుంపులో ఉన్నకారణంగా అతనిని దయగా చూస్తారు, కాపాడుతారు.
- కొత్తనిబంధనలో మంచిసమరయుని ఉపమానంలో యేసు “పొరుగువాడు” అనే పదాన్ని వినియోగించాడు, ఆ పదం మనుష్యులందరిగురించిన అర్థాన్ని ఇస్తుంది. అతను శత్రువు అయినా “పొరుగువాడే.”
- సాధ్యమైతే, ఈ పదాన్ని “దగ్గర్లో నివసిస్తున్న వ్యక్తి” అనే పదం లేక మాటతో అక్షరాల అనువదించవచ్చు.
(చూడండి: విరోధి, ఉపమానం, ప్రజా గుంపు, సమరయ)
బైబిలు రెఫరెన్సులు:
- అపొస్తలులకార్యములు 07:26-28
- ఎఫెసీ 04:25-27
- గలతీ 05:13-15
- యాకోబు 02:8-9
- యోహాను 09:8-9
- లూకా 01:56-58
- మత్తయి 05:43-45
- మత్తయి 19:18-19
- మత్తయి 22:39-40
పదం సమాచారం:
- Strong's: H5997, H7138, H7453, H7468, H7934, G1069, G2087, G4040, G4139