1.6 KiB
1.6 KiB
అహంకారి, అహంకారంగా, అహంకారం
నిర్వచనం:
ఈ పదం "అహంకారి" అంటే గర్వం, సాధారణంగా బాహాటంగా కనిపించేది.
- అహంకారి తరచుగా తన గురించి గొప్పలు చెప్పుకుంటాడు.
- అహంకారిగా ఉండడం అంటే సాధారణంగా ఇతరులు తనంత ప్రాముఖ్యం గానీ సామర్థ్యం గానీ లేని వారు అని భావించడం.
- దేవుణ్ణి గౌరవించని వారు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వారు అహంకారులు. ఎందుకంటే వారు దేవుడు ఎంత గొప్ప వాడో గుర్తించరు.
(చూడండి: గుర్తించు, డంబాలు, గర్వం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1346, H1347, H6277