te_tw/bible/other/acknowledge.md

3.0 KiB

గుర్తించు, గుర్తించిన, గుర్తించబడిన, రానిచ్చు, రానివ్వబడిన

అపో. కా:

"గుర్తించు"ఈ పదం ఎవరికన్నా, దేనికన్నా సరైన గుర్తింపు ఇవ్వడాన్ని సూచిస్తున్నది.

  • దేవుడు గుర్తించడంలో తాను చెప్పినది నిజం అని ప్రవర్తించడం ఉంది.
  • దేవుణ్ణి గుర్తించిన వారు ఆయనకు లోబడడం ద్వారా దాన్ని వ్యక్తపరుస్తారు. అది ఆయన నామానికి మహిమ తెస్తుంది.
  • ఎవరినన్నా గుర్తించడం అంటే అది నిజం అని నమ్మడమే. అలా నమ్మడంలో క్రియలు, మాటలు దాన్ని రుజువు చేస్తాయి.

అనువాదం సలహాలు:

  • ఒక సంగతి నిజం అని "గుర్తించడాన్ని" ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆమోదించు” లేక “ప్రకటించు” లేక “అది నిజమని ఒప్పుకొను” లేక “నమ్మకం ఉంచు"
  • ఒక వ్యక్తిని గుర్తించడం విషయానికి వస్తే ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ఆమోదించు” లేక “దాని విలువను గుర్తించు” లేక “అతడు (ఆ వ్యక్తి) నమ్మకమైనవాడు"అని చెప్పడం.
  • దేవుని విషయం ఒప్పుకొనేదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "నమ్మి దేవునికి లోబడు” లేక “దేవుడు ఎవరో ప్రకటించు” లేక “దేవుడు ఎంత గొప్ప వాడో ఇతరులకు చెప్పడం” లేక “దేవుడు చెప్పినది నిజం అని ఒప్పుకొను."

(చూడండి: లోబడు, మహిమ, రక్షించు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3045, H3046, H5046, H5234, H6942, G1492, G1921, G3670