te_tw/bible/other/administration.md

2.8 KiB

నిర్వహణ, నిర్వహకుడు, నిర్వహకులు, నిర్వహించ బడిన, నిర్వహిస్తున్న

అపో. కా:

"నిర్వహణ," "నిర్వాహకుడు"అనేవి ఒక జాతి, లేక దేశం క్రమంగా ఉండేలా పర్యవేక్షణ, పరిపాలన జరిగించడాన్ని సూచిస్తుంది.

  • దానియేలు, ముగ్గురు యూదు యువకులను బబులోనులో కొన్ని ప్రాంతాలకు నిర్వహకులుగా, లేక ప్రభుత్వ అధికారులుగా నియమించారు.
  • కొత్త నిబంధనలో, కార్య నిర్వహణ పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలలో ఒకటి.
  • ఆత్మ సంబంధమైన కార్య నిర్వహణ వరం ఉన్న వాడు మనుషులను చక్కగా ఏలడం భవనాలను, ఆస్తులను చక్కగా నిర్వహించడం చేస్తాడు.

అనువాదం సలహాలు

  • సందర్భాన్ని బట్టి అనువదించడం ఇలా. "నిర్వహకుడు,"లేక "గవర్నర్” లేక “క్రమబద్దంగా నడిపే వాడు” లేక “మేనేజర్” లేక “అధిపతి” లేక “ప్రభుత్వాధికారి."
  • "నిర్వహణ."ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పాలించడం” లేక “నిర్వహించడం” లేక “నాయకత్వం” లేక “నడిపించడం."
  • "జవాబు దారీ” లేక “ఆ విషయాలు చూసుకుంటూ” లేక “క్రమంగా నడిపిస్తూ"అనేవి కూడా దీనిని అనువదించే పదాలే.

(చూడండి: బబులోను, దానియేలు, బహుమతి, గవర్నర్, హనన్యా, మిషాయేలు, అజర్యా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5532, H5608, H5632, H6213, H7860, G2941