2.2 KiB
2.2 KiB
సాదోకు
వాస్తవాలు :
సాదోకు అనేది దావీదు రాజు పరిపాలనకాలములోని ఇశ్రాయేలులో ప్రాముఖ్యమైన ప్రధానయాజకుని పేరు.
- అబ్షాలోము దావీదు రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, సాదోకు దావీదు పక్షముగా నిలిచెను మరియు నిబంధన మందసమును యెరూషలేముకు తీసుకొనివచ్చుటకు దావీదుకు సహాయము చేసెను.
- కొన్ని సంవత్సరాల తరువాత, ఇతడు దావీదు కుమారుడైన సొలొమోనును రాజుగా అభిషేకించుటలో కూడా పాత్ర వహించాడు.
- నెహెమ్యా కాలంలో సాదోకు అనే పేరు కలిగిన ఇద్దరు వ్యక్తులు యేరూషలేము గోడలను తిరిగి నిర్మించడంలో సహాయపడ్డారు.
- రాజైన యోతాము యొక్క తాతగారి పేరు కూడా సాదోకు.
(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)
(దీనిని చూడండి: నిబంధన మందసం, దావీదు, యోతాము, నెహెమ్యా, పరిపాలన, సొలొమోను)
బైబిలు వచనాలు:
పదం సమాచారం:
- Strong's: H6659, G4524