te_tw/bible/names/zacchaeus.md

1.7 KiB

జక్కయ్య

వాస్తవాలు:

జక్కయ్య యెరికో అనే ఊరిలో పన్నులు వసూలు చేసేవాడు యేసుప్రభువు ఆ ఊరికి వచ్చినప్పుడు

  • ఏసుక్రీస్తును నమ్మిన తరువాత జక్కయ్య శాశ్వతంగా మారిపోయాడు.
  • అతడు ప్రజలను మోసగించి పాపం చేసినందుకు పశ్చాతాపపడ్డాడు మరియు అతడు తన సగం ఆస్తులను పేదలకు ఇస్తానని వాగ్ధానము చేసాడు.
  • అంతేకాకుండా అతను ప్రజల పన్నులలో అన్యాయంగా తీసుకున్నదానికి బదులుగా 4 రెట్లు తిరిగిఇస్తానని కూడా వాగ్ధానము చేశాడు.

(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)

(దీనిని చూడండి: నమ్మకము, వాగ్ధానము, పశ్చాతాపము, పాపము, పన్ను, పన్ను వసూలుదారుడు)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strong's: G2195