2.2 KiB
2.2 KiB
తిమోతి
వాస్తవాలు:
తిమోతి లుస్త్రకు చెందిన యువకుడు. అతడు తరువాత అనేక మిషనెరీ ప్రయాణాల్లో పౌలు కు సహాయకుడుగా కొత్త విశ్వాసుల సమాజాలకు కాపరిగా ఉన్నాడు.
- తిమోతి's తండ్రి గ్రీకువాడు. అయితే తన అమ్మమ్మ, లోయి, తన తల్లి యునికే యూదులు, క్రీస్తు విశ్వాసులు.
- పెద్దలు, పౌలు వారి చేతులుంచి ప్రార్థన చేసి అతణ్ణి పరిచర్యకు నియమించారు.
- కొత్త నిబంధనలో రెండు పుస్తకాలు (I తిమోతి, 2 తిమోతి) పౌలు తిమోతి కి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. యువనాయకుడు తిమోతికి స్థానిక సంఘాల్లో నడిపింపుకోసం ఇవి పౌలు రాశాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: నియమించు, విశ్వసించు, సంఘం, గ్రీకు, పరిచర్య చేసే వాడు)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 తెస్సలోనికయుడు 03:1-3
- 1 తిమోతి 01:1-2
- అపో. కా. 16:1-3
- కొలస్సి 01:1-3
- ఫిలేమోను 01:1-3
- ఫిలిప్పి 01:1-2
- ఫిలిప్పి 02:19-21
పదం సమాచారం:
- Strong's: G5095