te_tw/bible/names/greek.md

2.7 KiB

గ్రీకు, గ్రీసు భాష

వాస్తవాలు:

"గ్రీకు" అనేది గ్రీసు దేశంలో మాట్లాడే భాష. ఇది గ్రీసులో నివసించే మనిషికి కూడా వర్తిస్తుంది. రోమా సామ్రాజ్యం అంతటా గ్రీకు మాట్లాడతారు. "గ్రీసు భాష" అంటే "గ్రీకు-మాట్లాడడం."

  • యూదేతర ప్రజలు ఎక్కువ మంది రోమా సామ్రాజ్యంలో గ్రీకు భాష మాట్లాడతారు. ఇది యూదేతరులను తరచుగా సూచిస్తుంది. కొత్త నిబంధనలో, ముఖ్యంగా యూదులు కానివారి గురించి చెప్పాలంటే ఈ మాట వాడతారు.
  • "యూదుడైన గ్రీసు దేశస్థుడు" అంటే గ్రీకు మాట్లాడే వారు. "హెబ్రీ యూదులకు భిన్నమైన వారు. వీరు కేవలం హీబ్రూ మాత్రమే లేక అరమేయిక్ మాట్లాడతారు.
  • దీన్ని అనువదించే ఇతర పద్ధతులు "గ్రీకు-మాట్లాడడం” లేక “గ్రీకు సంస్కృతి” లేక “గ్రీకు."
  • యూదేతరుల గురించి చెప్పేటప్పుడు "గ్రీకు" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "యూదేతరుడు."

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆరాము, యూదేతరుడు, గ్రీసు, హీబ్రూ, రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3125, G1672, G1673, G1674, G1675, G1676