te_tw/bible/kt/hebrew.md

2.0 KiB

హీబ్రూ, హెబ్రీ

వాస్తవాలు:

"హెబ్రీ" ప్రజలు అబ్రాహాము నుండి ఇస్సాకు, యాకోబు ద్వారా వచ్చిన వారు. హెబ్రీయుడు అని మొదటగా బైబిల్లో పిలిచిన వ్యక్తి అబ్రాహాము.

  • "హీబ్రూ" అంటే హెబ్రీయులు మాట్లాడిన భాష. ఎక్కువ భాగం పాత నిబంధన హీబ్రూ భాషలో రాశారు.
  • బైబిల్లో చాలా చోట్ల హెబ్రీవారిని "యూదు ప్రజలు” లేక “ఇశ్రాయేలీయులు" అని కూడా పిలిచారు. ఈ పదాలు మూడు ఒకే ప్రజా సమూహం అని మనసులో పెట్టుకుని ఈ మూడు పదాలను వేరువేరుగా ఉంచడం మంచిది..

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఇశ్రాయేలు, యూదుడు, యూదు నాయకులు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H5680, G1444, G1445, G1446, G1447