te_tw/bible/names/thessalonica.md

2.3 KiB

తెస్సలోనిక, తెస్సలోనికయుడు

వాస్తవాలు:

కొత్త నిబంధన కాలంలో , తెస్సలోనిక ప్రాచీన రోమాసామ్రాజ్యం మాసిదోనియా ముఖ్య పట్టణం. ఈ పట్టణంలో నివసించే ప్రజలను "తెస్సలోనికయులు" అన్నారు.

  • తెస్సలోనిక ప్రాముఖ్య సముద్రయాన కేంద్రం. అంతేకాదు, రోమ్ నగరాన్ని రోమాసామ్రాజ్యం తూర్పు ప్రాంతాలను కలిపే ముఖ్య రహదారి దీని మీదుగా వెళ్తుంది.
  • పౌలు, సీల తిమోతిలతో కలిసి తెస్సలోనికను తన తన రెండవ మిషనెరీ ప్రయాణంలో దర్శించి అక్కడ సంఘం స్థిరపరచాడు. తరువాత, పౌలు ఈ పట్టణం తన మూడవ మిషనెరీ ప్రయాణంలో కూడా దర్శించాడు.
  • పౌలు తెస్సలోనికయ క్రైస్తవులకు రెండు లేఖలు రాశాడు. ఈ ఉత్తరాలు (1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక) కొత్త నిబంధనలో ఉన్నాయి.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: మాసిదోనియా, పౌలు, రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2331, G2332