te_tw/bible/names/macedonia.md

2.4 KiB
Raw Permalink Blame History

మాసిదోనియా

వాస్తవాలు:

కొత్తనిబంధన కాలంలో, మాసిదోనియా రోమా రాజ్యంగా ఉంది, ఇది పురాతన గ్రీసుకు ఉత్తరాన ఉంది.

  • బైబిలులో ప్రస్తావించిన కొన్ని ప్రాముఖ్యమైన మాసిదోనియా పట్టణాలు బెరయ, ఫిలిప్పి, థెస్సలోనిక.
  • దర్శనం ద్వారా మాసిదోనియాలో సువార్త ప్రకటించాలని దేవుడు పౌలుకు చెప్పాడు.
  • పౌలునూ, అతని సహచారులునూ మాసిదోనియ వెళ్ళారు, అక్కడి ప్రజలకు యేసును గురించి బోధించారు, నూతన విశ్వాసులు తమ విశ్వాసంలో ఎదుగునట్లు వారికి సహాయం చేసారు.
  • బైబిలులో ఫిలిప్పి, థెస్సలోనిక లాంటి మాసిదోనియ పట్టణాలలోని విశ్వాసులకు పౌలు పత్రికలు రాసాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: నమ్మకం, బెరయా, విశ్వాసం, సువార్త, గ్రీసు, ఫిలిప్పి, థెస్సలోనిక)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G3109, G3110