1.7 KiB
1.7 KiB
తెరహు
వాస్తవాలు:
తెరహు నోవహు కుమారుడు షేము సంతతి వాడు. అతడు అబ్రాము, నాహోరు, హారానుల తండ్రి.
- తెరహు ఊరులో ఉన్న తన ఇంటినుండి బయలు దేరి తన కుమారుడు అబ్రాము, లోతు, అబ్రాము భార్య శారాలతో కనాను ప్రదేశం ప్రయాణం అయ్యాడు.
- కనాను దారిలో తెరహు, తన కుటుంబం కొన్ని సంవత్సరాలు మెసపొటేమియాలో హారాను పట్టణంలో నివసించారు.
తెరహు 205వ ఏట హారానులో చనిపోయాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: అబ్రాహాము, కనాను, హారాను, లోతు, మెసపొటేమియా, నాహోరు, శారా, షేము, ఊరు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H8646, G2291