2.0 KiB
2.0 KiB
మెసపొటేమియా, ఆరాము.నహారాయీము
వాస్తవాలు:
మెసపొటేమియా టైగ్రీసు, యూఫ్రటీసు నదుల మధ్య ఉన్న ప్రాంతం. ఆధునిక ఇరాక్ దేశప్రాంతంలో ఇది ఉంది.
- పాతనిబంధానంలో ఆ ప్రాంతాన్ని “అరాము నహరయీము” అని పిలిచారు.
- ”మెసపొటోమియా” అంటే “నదుల మధ్య” అని అర్థం. “ఆరాము నహరయీము” అంటే “రెండు నదుల ఆరాము” అని అర్థం.
- అబ్రహాము కానాను దేశానికి కదలడానికి ముందు మెసపొటేమియా పట్టణాలు ఊరు, హారానులలో కాపురమున్నాడు.
- బబులోను మెసపొటేమియా ప్రాంతంలో ఒక ప్రాముఖ్యమైన పట్టణం.
- ”కల్దియ” అని పిలువబడే ప్రాంతం కూడా మెసపొటేమియాలో భాగమే.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: ఆరాము, బబులోను. కల్దియ, యూఫ్రటీసు నది)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H763, G3318