1.9 KiB
1.9 KiB
యూఫ్రటిసు నది, నది
వాస్తవాలు:
ఏదేను తోట అనుకుని ప్రవహించే నాలుగు నదుల్లో యూఫ్రటిసు ఒకటి. బైబిల్లో దీన్ని తరచుగా ప్రస్తావించారు.
- యూఫ్రటిసు అని పేరుగల ఆధునిక నది మధ్య ప్రాచ్యంలో ఉంది. ఇది ఆసియాలో అన్నిటికన్నా పొడవైన, అత్యంత ప్రాముఖ్యమైన నది.
- టైగ్రిస్ నదితో కలిసి యూఫ్రటిసు సరిహద్దు ప్రాంతం మెసపొటేమియా అంటారు.
- అబ్రాహాము నివసించిన ప్రాచీన పట్టణం ఊరు యూఫ్రటిసు నది తీరాన ఉంది.
- దేవుడు అబ్రాహాముకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి ఈ నది ఒక సరిహద్దు (ఆది 15:18).
- కొన్ని సార్లు యూఫ్రటిసును ముక్తసరిగా “నది” అని పిలిచారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H5104, H6578, G2166